జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి

జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి – తాండూరు కేంద్రాన్ని వెంటనే పునఃప్రారంభించాలి – అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్, మెటిరియల్ అందించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో పోలీసు రిక్రూట్‌మెంట్–2026కు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాండూరు … Continue reading జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి