ఫ్రెండ్‌షిఫ్ డే రోజు రీయూనియన్

ఫ్రెండ్‌షిఫ్ డే రోజు రీయూనియన్ – 25ఏండ్ల తరువాత పూర్వవిద్యార్థుల సమ్మేళనం – గురువులకు సన్మానం, ఆటపాటలతో ఉత్సహాం పెద్దెముల్, దర్శిని ప్రతినిధి: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దెముల్ జెడ్పీహెచ్‌ఎస్ (బాలుర) పాఠశాలకు చెందిన 2000–01 విద్యా సంవత్సరపు పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న స్నేహితులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థి దశలో జరిగిన విశేషాలు, ఉపాధ్యాయుల బోధన, … Continue reading ఫ్రెండ్‌షిఫ్ డే రోజు రీయూనియన్