మాయలేడి అరెస్టు..!

మాయలేడి అరెస్టు..! – బంగారంతో పరారైన మహిళ కేసు ఛేదింపు – నిందితురాలి నుంచి 3తులాల బంగారం స్వాదీనం – వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మాయమాటలతో మహిళను నమ్మించి బంగారు పుస్తెలతాడును కాజేసిన నిందితురాలిని తాండూరు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి దొంగిలించిన సుమారు మూడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. … Continue reading మాయలేడి అరెస్టు..!