ప్రజా సేవకుడు మనోహరన్న..!

ప్రజా సేవకుడు మనోహరన్న..! – చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – ఆసుపత్రుల్లో కొనసాగుతున్న అల్పాహార సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రజల మనసుల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజా సేవకుడిగా నిలుస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ ఆసుపత్రుల్లో శ్రీకారం చుట్టిన రోగులకు అల్పాహార సేవా కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం … Continue reading ప్రజా సేవకుడు మనోహరన్న..!