బర్త్, డెర్త్ సర్టిఫికెట్లకు కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే..!
బర్త్, డెర్త్ సర్టిఫికెట్లకు కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే..! – జనన, మరణాల నమోదులో కీలక మార్పులు – సవరణ బిల్లులో కొత్త రూల్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: జననాలు, మరణాల ఆలస్య నమోదుపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. లోక్‌సభ ఆమోదించిన జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026 ప్రకారం, జననం లేదా మరణం జరిగి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయాలంటే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) అనుమతి తప్పనిసరి. ఇప్పటి వరకు … Continue reading బర్త్, డెర్త్ సర్టిఫికెట్లకు కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed