ప్రజా ఆరోగ్యంపై దృష్టి..!

ప్రజా ఆరోగ్యంపై దృష్టి..! – ఓపెన్‌ జిమ్‌లతో వ్యాయామం – చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – 12వ వార్డులో పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 12వ వార్డులో రూ. 5లక్షలతో చేపడుతున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులను చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె … Continue reading ప్రజా ఆరోగ్యంపై దృష్టి..!