మచ్చలేని నాయకుడు మనోహరన్న..!

మచ్చలేని నాయకుడు మనోహరన్న..! – ఎమ్మెల్యే బర్త్ డే రోజు మొక్కల నాటడం అభినందనీయం – కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మచ్చలేని నాయకుడిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని 24వ వార్డులో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ … Continue reading మచ్చలేని నాయకుడు మనోహరన్న..!