ఎమ్మెల్యే బర్త్‌డే.. సేవా స్ఫూర్తి..!

ఎమ్మెల్యే బర్త్‌డే.. సేవా స్ఫూర్తి..! – ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ బహూకరణ – జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ – పాల్గొన్న చైర్ పర్సన్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే జన్మదిన రోజు సేవాస్పూర్తి నెలకొంది. కేక్ కటింగ్‌లు, సంబరాలకు భిన్నంగా సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) జన్మదిన వేడుకలు బుధవారం తాండూరులో నిర్వహించారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ వే బెంగళూరు స్వచ్ఛంద సంస్థ … Continue reading ఎమ్మెల్యే బర్త్‌డే.. సేవా స్ఫూర్తి..!