ఇదేం రౌడీయిజం..?

ఇదేం రౌడీయిజం..? – అభివృద్ధిని అడిగితే దాడి చేస్తారా – తాండూరు రాజీవ్ కాలని యువకుడి ఆరోపణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ నాయకులు తనపై రౌడీయిజం ప్రదర్శించారని రాజీవ్ కాలనీకి చెందిన యువకుడు ఆరోపించాడు. కాలనీ అభివృద్ధి చేయాలని కోరినందుకే తనపై నాయకులు దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రాజీవ్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపాడు. బాధితుడి కథనం ప్రకారం.. … Continue reading ఇదేం రౌడీయిజం..?