సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం – అందరు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి – వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా – తాండూరులో ఘనంగా సైబర్‌ జాగృత దివాస్‌ – పాల్గొన్న చైర్ పర్సన్, నేతలు, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సైబర్ నేరాల నియంత్రణే తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ లక్ష్యమని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం … Continue reading సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం