తాండూరులో ఎండుగంజాయి స్వాధీనం..!
తాండూరులో ఎండుగంజాయి స్వాధీనం..! – బీహార్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్ – 1.150 కిలోల గంజాయి స్వాధీనం, రిమాండ్‌కు తరలింపు – వివరాలు వెల్లడించిన జిల్లా మద్యనిషేధ, ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎండుగంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.150 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా మద్యనిషేధ … Continue reading తాండూరులో ఎండుగంజాయి స్వాధీనం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed