హింస రాజకీయాలకు కుట్ర సరికాదు

హింస రాజకీయాలకు కుట్ర సరికాదు – శాంతిభద్రతలకు విఘాతాలను సమర్థించం – జావిద్‌ అనుచరులు రాద్దాంతాలు మానుకోవాలి – మున్సిపల్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు – రాజీవ్ కాలనీ కాంగ్రెస్ కార్యకర్తకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : హింస రాజకీయాలను సృష్టించేందుకు కుట్రలు చేయడం సరికాదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజులు అన్నారు. బుధవారం పట్టణంలోని రాజీవ్ కాలనీలో … Continue reading హింస రాజకీయాలకు కుట్ర సరికాదు