రాత్రయినా.. ఆగని సేవ..! – 200మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ – షేక్ మౌజంను అభినందించిన చైర్ పర్సన్ – వీడియో కాల్‌లో ఎమ్మెల్యేకు బర్త్ డే విషేష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. బుదవారం నుంచి మొదలైన వేడుకలు రాత్రి అయినా ఆగలేదు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని యువ నాయకుడు షేక్ మౌజం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని … Continue reading రాత్రయినా.. ఆగని సేవ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed