ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో స్పందన..!

ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో స్పందన..! – రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన వ్యక్తిని కాపాడిన డయల్–100 పోలీసులు – యాలాల కానిస్టేబుళ్ళ సమయ స్ఫూర్తి – అభినందించిన ఎస్ఐ విఠల్ రెడ్డి యాలాల, దర్శిని ప్రతినిధి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి 100కు చేసిన ఫోన్ కాల్ కు కానిస్టేబుళ్ళు స్పందించి అతని నిండు ప్రాణాన్ని కాపాడారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కేవలం ఐదు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు తీసుకోవాలని … Continue reading ఒక్క కాల్.. ఐదు నిమిషాల్లో స్పందన..!