శాకాంబరీ నమోస్తుతే..!

శాకాంబరీ నమోస్తుతే..! – కూరగాయలు, పండ్లతో అమ్మవార్ల ముస్తాబు – తాండూరు దేవాలయాల్లో ఆషాడ శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ఆషాఢ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ గంజ్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం, మర్రిచెట్టు కూడలిలో వెలసిన రక్తమైసమ్మ ఆలయం, వాల్మీకి నగర్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా … Continue reading శాకాంబరీ నమోస్తుతే..!