రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ

రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ – ఆగస్టు 15న గోశాలలో కార్యక్రమం – ఆర్బీఓఎల్, గోశాల ఆధ్వర్యంలో ఏర్పాటు * హాజరు కానున్న సీఈవో బీఎస్ఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్(ఆర్బీఓఎల్), తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో తాండూరు ప్రాంత రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈనెల 15న తాండూరు గోశాలలో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని గోశాల ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సారడా … Continue reading రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ