అంబరాన్నింటిన బోనాల సంబరాలు..!

అంబరాన్నింటిన బోనాల సంబరాలు..! – శ్రీ నేతాజీలో ఆషాఢం వేడుకలు – ఉర్రూతలూగించిన పోతురాజులు – బోనాలతో విద్యార్థుల సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్‌లో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. ఆషాఢం మాసంను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పాఠశాల విద్యార్థిని అమ్మవారం వేషాధారణ, విద్యార్థులు పోతురాజు వేషాధారణలో ఆకట్టుకున్నారు. పలువురు విద్యార్థులు బోనాలతో అమ్మవారికి … Continue reading అంబరాన్నింటిన బోనాల సంబరాలు..!