విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి

విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – కేవీసీఎస్‌లో అట్టహాసంగా ఇన్వెస్టిచర్ వేడుకలు – జాతీయ స్థాయి ప్రతిభ విద్యార్థులకు సన్మానం – ప్రమాణ స్వీకారంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌(కేవీసీఎస్‌)లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్వెస్టిచర్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. … Continue reading విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి