క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..!
క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..! – నాసిరకంగా నిర్మాణ పనులు – దృష్టిసారించని వార్డు కౌన్సిలర్ – 10వ వార్డులో ఇష్టారాజ్యంగా పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : క్వాలీటి ప్రమాణాలతో చేపట్టాల్సిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు డొల్లతనంగా మారుతున్నాయి. కాలనీ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాండూరు పట్టణం 10వ వార్డులో ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాల సమీపంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. గురువారం మున్సిపల్ … Continue reading క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed