స్కూళ్లకు కొత్త రూల్..!

స్కూళ్లకు కొత్త రూల్..! – ఫీజుల వివరాలను తప్పక ప్రదర్శించాలి – తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు – నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగిదిదే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని (ఫీజు స్ట్రక్చర్) ప్రతి పాఠశాల నోటీసు బోర్డుపై, అధికారిక వెబ్‌సైట్‌లో, అలాగే పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో స్పష్టంగా పొందుపరచాలని విద్యాశాఖ … Continue reading స్కూళ్లకు కొత్త రూల్..!