లేబర్‌ కార్డు ఉంటే.. భరోసా బోలెడు..!

లేబర్‌ కార్డు ఉంటే.. భరోసా బోలెడు..! – విద్య, వైద్యం, బీమా.. మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు – ఎవరు అర్హులు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రెక్కాడితే గానీ డొక్కాడని కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అండగా నిలుస్తున్నాయి. భవన నిర్మాణ రంగంతో పాటు అసంఘటిత రంగంలో పనిచేసే అర్హులైన కార్మికులు లేబర్‌ కార్డులో నమోదు చేసుకుంటే పలు సంక్షేమ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కార్మిక శాఖ … Continue reading లేబర్‌ కార్డు ఉంటే.. భరోసా బోలెడు..!