విద్యార్థుల మధ్య ఘర్షణ దురదృష్టకరం..!
విద్యార్థుల మధ్య ఘర్షణ దురదృష్టకరం..! – పరిస్థితులను చక్కదిద్ది విచారణ జరపాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆట విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం దురదృష్టకరం అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గం లోని గురుకుల పాఠశాలను ఆదివారం ఉదయం సందర్శించిన ఆయన.. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. … Continue reading విద్యార్థుల మధ్య ఘర్షణ దురదృష్టకరం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed