భక్తి పారవశ్యంలో.. కట్టమైసమ్మ జాతర..!
భక్తి పారవశ్యంలో.. కట్టమైసమ్మ జాతర..! – గాంధీనగర్‌లో జాతర వైభవం – భక్తుల సందడి, పార్టీలకు అతీతంగా నేతల కలయిక తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్‌లో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.. కట్టమైసమ్మ తల్లి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వార్డు నంబర్ 20లోని కట్టమైసమ్మ ఆలయ జాతర ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, మొక్కులు, దర్శనాలతో గాంధీనగర్ పండుగ శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులు, భక్తులు … Continue reading భక్తి పారవశ్యంలో.. కట్టమైసమ్మ జాతర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed