విద్యారంగా అభివృద్ధిలో స్కూల్‌ యజమాన్యాల కృషి అభినందనీయం

విద్యారంగా అభివృద్ధిలో స్కూల్‌ యజమాన్యాల కృషి అభినందనీయం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను కలిసిన టీఆర్ఎస్ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగ అభివృద్ధిలో పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న కృషి అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధ్యక్షులు ఎంవీఎన్‌ మోహన్ … Continue reading విద్యారంగా అభివృద్ధిలో స్కూల్‌ యజమాన్యాల కృషి అభినందనీయం