తాండూరులో ఎస్‌ఐఆర్‌.. 74శాతం..!

తాండూరులో ఎస్‌ఐఆర్‌.. 74శాతం..! – 1.86 లక్షల ఫారాల డిజిటలైజేషన్‌ – పెద్దేముల్ టాప్, టౌన్ బాటమ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 తాండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో డిజిటలైజేషన్‌ 73.98 శాతానికి చేరుకుంది. మొత్తం 2,52,235 మంది ఓటర్లకు 1,86,613 ఫారాల డిజిటలైజ్‌ పూర్తి అయ్యింది. పెద్దేముల్‌ టాప్‌.. అర్బన్‌ బాటమ్‌ మండలాల వారీగా చూస్తే పెద్దేముల్‌ 81.90 శాతం డిజిటలైజేషన్‌తో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కొటేపల్లి 81.06 … Continue reading తాండూరులో ఎస్‌ఐఆర్‌.. 74శాతం..!