అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి..!

అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి..! – యాలాల మండలలో ఘటన – పోస్టు మార్టం కోసం మృతదేహాల తరలింపు  యాలాల, దర్శిని ప్రతినిధి : మండలంలోని కోకట్ గ్రామ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు, దెబ్బల ఆనవాళ్లు లేకపోవడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోకట్ పరిధిలోని సుమిత్‌కు చెందిన స్టోన్ పాలిష్ మిషన్ … Continue reading అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి..!