చేయూత అర్హులకు సాయం..!

చేయూత అర్హులకు సాయం..! – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ప్రత్యేక చొరవ – 8వ వార్డులో ఇంటింటికీ వెళ్లి నూతన పింఛన్ దరఖాస్తుల నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం అమలు చేయబోతున్న చేయూత అర్హులు పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా.. వారి ఇంటి ముంగిటకే వెళ్లి సేవలందిస్తున్నారు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ హుస్సేన్. నూతన పింఛన్ల కోసం అర్హులైన వారిని గుర్తిస్తూ వార్డులో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను నింపుతూ … Continue reading చేయూత అర్హులకు సాయం..!