కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి

కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి – భక్తులకు అన్నదానం అభినందనీయం – మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌లో వెలసిన కట్ట మైసమ్మ తల్లి కృప అందరిపై మెండుగా ఉండాలని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రార్థించారు. బుధవారం అమావాస్య సందర్భంగా దేవాలయంలో అల్లంపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విఠల్ నాయక్ హాజరై దేవాలయంలో అమ్మవారిని … Continue reading కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి