నగరేశ్వరుని ఆశీస్సులు ఎవరికో..?

నగరేశ్వరుని ఆశీస్సులు ఎవరికో..? – కత్తి మీద సాముగా దేవాలయ చైర్మన్ ఎంపిక – పాలక మండలి ఏర్పాటుపై సస్పెన్స్ – తాండూరులో నడుస్తున్న హాట్ టాపిక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయ పాలకవర్గం చైర్మన్ ఎంపిక వ్యవహారం రాజకీయ, సంఘాల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. దేవాలయ చైర్మన్ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై వర్గాల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తిని రేపుతోంది. ఒకవైపు పలువురు ఆశావహులు తమ తమ పరిచయాలు, … Continue reading నగరేశ్వరుని ఆశీస్సులు ఎవరికో..?