కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లకు బ్రేక్..!

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లకు బ్రేక్..! – రెండు పథకాలపై హైకోర్టు స్టే – కారణం ఇదే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన జీవోలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత జీవోల అమలుపై … Continue reading కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లకు బ్రేక్..!