అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష.. – వచ్చే నెల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై దృష్టి తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ … Continue reading అభివృద్ధి పనులు వేగవంతం చేయండి