కౌన్సిలర్‌ పనితీరుపై భార్య ‘సర్వే’..!

కౌన్సిలర్‌ పనితీరుపై భార్య ‘సర్వే’..! – ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయ సేకరణ – జావిద్‌ పాలనపై స్థానికుల మద్దతుపై హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని 8వ వార్డులో కౌన్సిలర్‌ జావిద్ పనితీరుపై ఆయన సతీమణి నజియా ప్రజల వద్దకు అభిప్రాయాలను సేకరించారు. “మా ఆయన పని చేస్తున్నారా..? మీ సమస్యలు పరిష్కరిస్తున్నారా..?” అంటూ ఇంటింటికి వెళ్లి స్వయంగా ఆరా తీయడం అసక్తికరంగా మారింది. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు బీఆర్‌ఎస్‌ నుంచి … Continue reading కౌన్సిలర్‌ పనితీరుపై భార్య ‘సర్వే’..!