తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్ – బాధ్యతలు స్వీకరించిన డా. రజా మాలిక్ ఖాన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తాండూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్) సూపరిండెంట్ డా. రజా మాలిక్‌ ఖాన్ అన్నారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి డిఎంఈ పరిధిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి సూపరిండెంట్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో … Continue reading తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్