కొంపముంచిన మత్తు..!

కొంపముంచిన మత్తు..! – చోరికి వెళ్లి అదే ఇంట్లో నిద్రించిన దొంగ – సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంఘటన హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఓ దొంగ దొంగతనం చేయడానికి వచ్చి.. తిరిగి వెళ్లకుండా చేసిన పని అతడి కొంప ముంచింది. హైదరాబాద్‌లో ఆ దొంగ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాత బస్తిలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ విచిత్ర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గంజాయి మత్తులో ఉన్న ఓ స్థానికుడు … Continue reading కొంపముంచిన మత్తు..!