తాళం వేసిన ఇళ్లలో చోరీ.. – ఒకే రాత్రి మూడు ఇళ్లకు కన్నం – రూ.46 వేల నగదు, 11 తులాల వెండి ఆభరణాలు అపహరణ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలోకి చొరబడిన దుండగులు నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామస్థుల్లో కలకలం రేపింది. గ్రామానికి చెందిన బాధితులు ఇళ్లకు … Continue reading తాళం వేసిన ఇళ్లలో చోరీ..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed