తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు..!

తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు..! – ఘనంగా జీవన్ దాత వందన ఉత్సవం – మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పాదపూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు స్పూర్తి సందేశాన్ని అందించారు. మార్వాడీ యువ మంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ‘జీవన్ దాత వందన ఉత్సవం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాలాజీ మందిర సభా గృహంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ … Continue reading తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు..!