పైలెట్ రాకకు ముహర్తం ఖరారు

పైలెట్ రాకకు ముహర్తం ఖరారు – 17న తాండూరుకు రోహిత్ రెడ్డి – బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న సందడి తాండూరు, దర్శిని ప్రతినధి : ఈనెల 17న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరుకు రాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డ్రగ్స్‌ కేసు వివాదం నేపథ్యంలో గత మార్చి నుంచి రోహిత్ రెడ్డి తాండూరు దూరంగా ఉంటున్నారు. కోర్టులో వివాదాలకు ఇటీవలే ఊరట లభించింది. కొన్ని రోజులుగా రోహిత్ రెడ్డి తాండూరుకు వస్తున్నారని ప్రచారం … Continue reading పైలెట్ రాకకు ముహర్తం ఖరారు