మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయండి

మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయండి – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – నూతన పాలకవర్గానికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి అభివృద్ధికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా ఖాసిం అలీ, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి హాజరై … Continue reading మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయండి