సాయం మాట మరువని సర్పంచ్ అరుణ..!

సాయం మాట మరువని సర్పంచ్ అరుణ..! – టెన్త్ విద్యార్థులకు ఆర్థిక చేయూతలో ఆదర్శం – జనగామ సర్పంచ్‌ను అభినందించిన గ్రామస్తులు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. పెద్దేముల్ మండలం జనగామ గ్రామ సర్పంచ్ సంజమొల్ల అరుణ మాత్రం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. మండలంలోని మంబాపూర్ హైస్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో 500 మార్కులు సాధిస్తే ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు … Continue reading సాయం మాట మరువని సర్పంచ్ అరుణ..!