నాగ దేవతల్లారా.. దీవించండి..!

నాగ దేవతల్లారా.. దీవించండి..! – తాండూరులో ఘనంగా నాగుల పంచమి – పుట్టలకు పూజలు.. పాలు పోసిన మహిళలు, యువతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నాగుల పంచమి పండగ ఘనంగా జరుపుకున్నారు. నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల్లోని నాగుల కట్టలు, పుట్టల వద్దకు తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని శాంత్ మహల్ థియేటర్ ప్రాంగణంలోని పుట్ట వద్ద ఉదయం … Continue reading నాగ దేవతల్లారా.. దీవించండి..!