పైలెట్ కు గ్రాండ్ వెల్ కమ్..!

పైలెట్ కు గ్రాండ్ వెల్ కమ్..! – అనంతగిరిలో స్వాగతం పలికిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు  – రోహిత్ రెడ్డికి గజమాలతో సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు. చాలా గ్యాప్ తరువాత రోహిత్ రెడ్డి సోమవారం తాండూరు వస్తున్నారు. మార్గ మధ్యలో అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు రోహిత్ … Continue reading పైలెట్ కు గ్రాండ్ వెల్ కమ్..!