మా నాయకులపై నోరుజారితే.. ఖబడ్దార్..!

మా నాయకులపై నోరుజారితే.. ఖబడ్దార్..! – బీఆర్ఎస్ యువ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలి  – భద్రేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మా నాయకులు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలపై మరోసారి నోరుజారితే ఖబడ్దార్ అంటూ భద్రేశ్వర దేవాలయ రెనవేషన్‌ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ బీఆర్ఎస్ యువనాయకులను హెచ్చరించారు. సోమవారం తాండూరుకు మాజీ ఎమ్మెల్యే … Continue reading మా నాయకులపై నోరుజారితే.. ఖబడ్దార్..!