తాండూరు తాగునీటికి భరోసా..!

తాండూరు తాగునీటికి భరోసా..! – కాగ్నా నది నీటి సరఫరాకు రూ. 110 కోట్లు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో జీవో విడుదల – మరో రూ. 46 కోట్లతో సివరేజ్ పంపుల నిర్మాణం – చెప్పినా.. చెప్పకున్నా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే – తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో భరోసా అందబోతోందని … Continue reading తాండూరు తాగునీటికి భరోసా..!