కోకట్ టీచర్ జపాన్ బాట..!

కోకట్ టీచర్ జపాన్ బాట..! – విద్యా సంస్కరణలపై అధ్యయనానికి అవకాశం – వికారాబాద్ జిల్లా నుంచి ఎంపిక – ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపిన కృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా నుంచి యాలాల మండలం కోకట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నూతన బోధనా విధానాలపై అవగాహన పెంపొందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ … Continue reading కోకట్ టీచర్ జపాన్ బాట..!