యాలాల మండలానికి తాగునీటి వరం – ఎమ్మెల్యే చొరవతో 14 గ్రామాలకు ప్రయోజనం – కాగ్నా నీటి పథకానికి రూ.110 కోట్ల నిధులు – హర్షం వ్యక్తం చేసిన మండల అధ్యక్షులు మహిపాల్, నేతలు యాలాల, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కాంగ్రెస్ యాలాల్ మండల అధ్యక్షుడు కుర్వ మహిపాల్ అన్నారు. తాండూరు పట్టణానికి కాగ్నా నది నుంచి … Continue reading యాలాల మండలానికి తాగునీటి వరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed