తాండూరులో కల్తీ కోవా కలకలం..! – రూ.30 వేల విలువైన కల్తీ కోవా, కళాఖాన్ స్వాధీనం – జహీరాబాద్ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠా – టాస్క్‌ఫోర్స్ దాడితో వెలుగులోకి వ్యవహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో కల్తీ కోవా వ్యవహారం కలకలం రేపింది. జహీరాబాద్ నుంచి తాండూరుకు కల్తీ కోవా, కళాఖాన్‌ను తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో మంగళవారం దాడి చేసి రూ.30 వేల … Continue reading తాండూరులో కల్తీ కోవా కలకలం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed