హంగామా రాజకీయాలు వద్దు..! – బీఆర్ఎస్ కార్యక్రమంలో అసభ్య నినాదాలు సరికాదు – మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించి.. ఖండించాలి – కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో హంగామా రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి రాక సందర్భంగా సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీలో ఎమ్మెల్యే … Continue reading హంగామా రాజకీయాలు వద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed