అక్రమ ఇసుక లారీ చేజ్.. సీజ్..!

అక్రమ ఇసుక లారీ చేజ్.. సీజ్..! – వెంబడించి పట్టుకున్న పోలీసులు – బషీరాబాద్ పోలిస్టేషన్ లో కేసు నమోదు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన బషీరాబాద్‌ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బషీరాబాద్‌ ఎస్సై విఠల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి బషీరాబాద్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు లారీ(టీఎస్‌ … Continue reading అక్రమ ఇసుక లారీ చేజ్.. సీజ్..!