ఏకగ్రీవంగా టీపీఆర్‌ఎస్‌ఏ ఎన్నిక

ఏకగ్రీవంగా తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా గంజిపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్దన్ రెడ్డి – నూతన కార్యవర్గానికి సన్మానం, పలువురి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ 2026-2028 నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం ప్రశాంతమైన వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ (ఐరా స్కూల్), అధ్యక్షులుగా గంజిపల్లి ప్రశాంత్ కుమార్, ( కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్), … Continue reading ఏకగ్రీవంగా టీపీఆర్‌ఎస్‌ఏ ఎన్నిక