తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం – సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి నివాళులు – అన్నదానం, పలు సేవా కార్యక్రమాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తాండూరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ కేవలం వృత్తి మాత్రమే … Continue reading తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం